ఆహ్ల్లాదకరం
ఈ వర్సిటి ఆవరణం
హారాల్ని
ఫోలిన ఈ చెట్ల సమాహారం
ఎటు
చూసినా కోలాహలం,ఈ ఫ్రాంతం
తండోపతండాలుగ
విద్యార్థి సమూహం
ఆబ్బ......
నాకెంతో కలిగె ఆనందం
చెరగని
నవ్వులు,తరగని ఆత్మవిశ్వాసం
అదే
విధ్యార్థుల మనోబలం
ఎక్కడో
తెలియని అనుభూతుల అధ్యాయం
ఎంత
రమ్యమైనదో ఈ స్థలం
పచ్సదనం
అంటే ప్రకృతే కాదు సుమీ
మన
మనసు కోరె సుఖాల హామీ
ఇక ఎర్రదనం
ఎక్కడ అంటారా...
అదే
విప్లవాత్మక ఆలోచనా శైలి
అవె
మన విధ్యార్ధుల ఆదర్శాలేనోయి
మంచికై
పాటు
విధ్యార్ధి
పెంపుకు తోడ్పాటు
ఏమొ
నాకైతే ప్రతిక్షణం
ఎన్నో
అలోచనల ప్రాకారం
ప్రేమైక
విద్యార్థులకీ కవిత అంకితం
ఇట్లు
కుమార్ చంద్ పుల్లగూర.
No comments:
Post a Comment